గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ #గల్లా_జయదేవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు అర్బన్ పార్టీ అధ్యక్షులు డేగల.ప్రభాకర్ గారి అద్వర్యం లో గల్లా.జయదేవ్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి గుంటురు పార్లమెంట్ అధ్యక్షులు Tenali Sravan Kumar గారు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి Kovelamudi Ravindra గారు,తూర్పు నియొజకవర్గ ఇంచార్జి Naseer Ahmed గారు,మద్దిరలా మ్యాని గారు,పిల్లి మనిక్యలరావు గారు,గుంటూరు నగర పార్టీ అధ్యక్షులు Degala Prabhakar గారి తో కలిసి కేక్ ను కట్ చేసి Jayadev Galla గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమమం లో తెలుగు యువత రావిపాటి సాయి గారు, పార్లమెంట్ బిసి అధ్యక్షులు,తెలుగు యువత నాయకులు,కార్పోరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,ఇంచార్జి లు,ఇతర ముఖ్య నాయకులు,పార్టీ కార్యకార్తలు ,అభిమానులు పాల్గోన్నారు.
Chairman-AP Industrial Development Corporation(APIDC). Guntur City President ,Telugu Desam Party. Guntur.
Thursday, 24 March 2022
గుంటూరు అర్బన్ పార్టీ అధ్యక్షులు డేగల.ప్రభాకర్ గారి అద్వర్యం లో గల్లా.జయదేవ్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ #గల్లా_జయదేవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు అర్బన్ పార్టీ అధ్యక్షులు డేగల.ప్రభాకర్ గారి అద్వర్యం లో గల్లా.జయదేవ్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి గుంటురు పార్లమెంట్ అధ్యక్షులు Tenali Sravan Kumar గారు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి Kovelamudi Ravindra గారు,తూర్పు నియొజకవర్గ ఇంచార్జి Naseer Ahmed గారు,మద్దిరలా మ్యాని గారు,పిల్లి మనిక్యలరావు గారు,గుంటూరు నగర పార్టీ అధ్యక్షులు Degala Prabhakar గారి తో కలిసి కేక్ ను కట్ చేసి Jayadev Galla గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమమం లో తెలుగు యువత రావిపాటి సాయి గారు, పార్లమెంట్ బిసి అధ్యక్షులు,తెలుగు యువత నాయకులు,కార్పోరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,ఇంచార్జి లు,ఇతర ముఖ్య నాయకులు,పార్టీ కార్యకార్తలు ,అభిమానులు పాల్గోన్నారు.
#గల్లా_జయదేవ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా Jayadev Galla గారి కార్యాలయం లొ
గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ #గల్లా_జయదేవ్ గారి కార్యాలయం లొ ఏర్పాటు చేసిన Jayadev Galla గారి జన్మదిన వేడుకల్లో గుంటూరు పశిమ నియోజకవర్గ ఇన్ఛార్జి Kovelamudi Ravindra గారు,నగర్ పార్టీ అధ్యక్షులు Degala Prabhakar పాల్గొని కేక్ ను కట్ చేసి #గల్లా_జయదేవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియాజేశారు.
#గల్లా_జయదేవ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మాతృ శ్రీ వృద్దాశ్రమమంలొ ని వృద్దులకు పండ్లు,బ్రెడ్ లను పంపిణీ
గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ #గల్లా_జయదేవ్ గారి జన్మదినోత్సవంసందర్భంగా మాతృ శ్రీ వృద్దాశ్రమమంలొ ని వృద్దులకు పండ్లు,బ్రెడ్ లను పంపిణీ చేసిన గుంటూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డేగల.ప్రభాకర్ గారు.
#గల్లా_జయదేవ్ గారి జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి Kovelamudi Ravindra గారి కార్యాలయంలో
గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ #గల్లా_జయదేవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి Kovelamudi Ravindra గారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమమంలొ గుంటూరు నగర అధ్యక్షులు Degala Prabhakar గారు పాల్గొని కేక్ ను కట్ చేసి Jayadev Galla గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
గల్లా_జయదేవ్ గారి జన్మదిన వేడుకలు గుంటూరు పార్లమెంట్ కార్యలయం లో
గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ #గల్లా_జయదేవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు పార్లమెంట్ కార్యలయం లో ఏర్పటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమమం లో పార్లమెంట్ అధ్యక్షులు Tenali Sravan Kumar గారు,మాజీ ఎమేల్యే Dhulipalla Narendra Kumar గారు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి Kovelamudi Ravindra గారు,తూర్పు నియొజకవర్గ ఇంచార్జి Naseer Ahmed గారు, గుంటూరు నగర అధ్యక్షులు Degala Prabhakar గారు పాల్గొని కేక్ ను కట్ చేసి Jayadev Gallaగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Wednesday, 23 March 2022
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సుఖ్ దేవ్, రాజ్ గురు, భగత్ సింగ్ ల వర్ధంతి నేడు.
Tuesday, 22 March 2022
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ-గోపయ్య స్వాముల వారి తిరునాళ్ళ మహోత్సవం చివరి రోజు ఘనంగా నిర్వహించారు. గుంటూరు నగరంలోని కొరిటపాడులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ-గోపయ్య స్వాముల వారి దేవాలయనికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్ గారు హాజరై , అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమమంలో పాల్గొని,అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమన్నీ ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన అమ్మవారి దేవాలయానికి వచ్చి అమ్మవారిని దరహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.5 రోజుల పాటు జరిగిన ఈ తిరునాళ్ళలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారని అన్నారు.
-
Andhra Prime Hospital Opening Ceremony in Sattenapalli #Andhraprimehospital #primehospital #Andhraprime #GunturHospitals #HospitalsinG...





.jpeg)





















.jpg)
.jpg)






.jpg)






