Thursday, 24 March 2022

#గల్లా_జయదేవ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా Jayadev Galla గారి కార్యాలయం లొ

 గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ #గల్లా_జయదేవ్ గారి కార్యాలయం లొ ఏర్పాటు చేసిన Jayadev Galla గారి జన్మదిన వేడుకల్లో గుంటూరు పశిమ నియోజకవర్గ ఇన్ఛార్జి Kovelamudi Ravindra గారు,నగర్ పార్టీ అధ్యక్షులు Degala Prabhakar పాల్గొని కేక్ ను కట్ చేసి #గల్లా_జయదేవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియాజేశారు.