Monday, 9 March 2026

జనాభా నిర్వహణపై దృష్టి సారించక పోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు అన్నారు. జననాలు పెరగకపోతే భవిష్యత్తులో పనిచేసేవారి సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలోనే రూ.25 వేలు ఇస్తామని, ఈ నగదు పురస్కారం గేమ్ ఛేంజర్ కానుందని ఆయన అన్నారు.

#ChandrababuNaidu
#AndhraPradesh
#degalaprabhakar
#degala
#apidc
#apidcchairman
#gunturdegala
#degalaguntur
#gunturprabhakar
#prabhakarguntur
#tdpdegala
#degalatdp

Sunday, 8 March 2026

టీ20 వరల్డ్ కప్ లో భారీ విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత క్రికెట్ టీమ్ అద్భుతమైన ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారు. ఈ విజయం టీం కష్టానికి, పట్టుదలకు ప్రతిఫలం...#INDvsNZ #TeamIndia #T20WorldCup2026final #IndiaVsNewZealand

టీ20 వరల్డ్ కప్ లో భారీ విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత క్రికెట్ టీమ్ అద్భుతమైన ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారు. ఈ విజయం టీం కష్టానికి, పట్టుదలకు ప్రతిఫలం...

#INDvsNZ 
#TeamIndia 
 #T20WorldCup2026final 
#IndiaVsNewZealand
#degalaprabhakar
#degala
#apidc
#apidcchairman
#andhrapradesh