గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ #గల్లా_జయదేవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు పార్లమెంట్ కార్యలయం లో ఏర్పటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమమం లో పార్లమెంట్ అధ్యక్షులు Tenali Sravan Kumar గారు,మాజీ ఎమేల్యే Dhulipalla Narendra Kumar గారు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి Kovelamudi Ravindra గారు,తూర్పు నియొజకవర్గ ఇంచార్జి Naseer Ahmed గారు, గుంటూరు నగర అధ్యక్షులు Degala Prabhakar గారు పాల్గొని కేక్ ను కట్ చేసి Jayadev Gallaగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Chairman-AP Industrial Development Corporation(APIDC). Guntur City President ,Telugu Desam Party. Guntur.


.jpg)
