Chairman-AP Industrial Development Corporation(APIDC). Guntur City President ,Telugu Desam Party. Guntur.
Tuesday, 12 May 2026
ప్రాణాలకు పునర్జన్మ ఇచ్చే చేతులు… బాధలో ధైర్యం నింపే మాటలు… సేవనే ధర్మంగా భావించే మహానుభావులు — నర్సులు. రోగుల ఆరోగ్యం కోసం పగలు,రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్న ప్రతి నర్సుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సేవ, సహనం, మానవత్వం సమాజానికి అమూల్యమైన వరం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు. #WorldNurseDay
Saturday, 9 May 2026
తెలుగుదేశం పిలుస్తోంది రండి... కదలి రండి! నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలం, కిసాన్ సెజ్ ప్రాంగణంలో మే 27,28,29 తేదీల్లో జరగనున్న “మహానాడు” కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రజలు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను... #Mahanadu #Mahanadu2026 #mahanaduinnellore #degalaprabhakar #TeluguDesamParty #apidcchairman #మహానాడు #Mahanadu
Friday, 8 May 2026
ప్రఖ్యాత 'బుల్లెట్' మోటార్‌సైకిల్ ఇకపై ఏపీలోనే తయారుకానుంది. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తిరుపతిలో 'బుల్లెట్' మోటార్‌సైకిళ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) 17వ సమావేశంలో ఆమోదం తెలిపారు.#RoyalEnfield#ChooseSpeedChooseAP#ChandrababuNaidu#degalaprabhakar #apidcchairman
Thursday, 7 May 2026
మానవత్వమే ధ్యేయం! ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత! ఆపదలో అండగా కూటమి ప్రభుత్వం – CMRF చెక్కుల పంపిణీ... గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్యం,ఆర్థిక భరోసా కల్పించడంలో భాగంగా ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ గారితో కలిసి,ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తూ... “కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో ఉంటే, మొత్తం కుటుంబం కష్టాల్లో పడుతుంది. మీ కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నారా చంద్రబాబునాయుడు గారు పెద్దకొడుకులా తోడుగా ఉంటున్నారు. #CMRF #CMReliefFund #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #NaraLokesh #degalaprabhakar #APIDC #apidcchairman #TDPforDevelopment
Subscribe to:
Posts (Atom)
-
#APIDCCHAIRMANDEGALAPRABHAKAR #APIDCCHAIRMANDEGALAPRABHAKAR #APIDCCHAIRMANDEGALAPRABHAKAR #APIDCCHAIRMANDEGALAPRABHAKAR #APIDCCHAIRMANDEGALA...
.jpg)

.jpg)

.jpeg)

.jpeg)
