Chairman-AP Industrial Development Corporation(APIDC). Guntur City President ,Telugu Desam Party. Guntur.
Tuesday, 31 January 2023
Friday, 6 January 2023
నగరం పాలెం లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐరన్ హార్డ్వేర్ షాప్ ను ప్రారంభించడం జరిగింది

ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ హౌస్ జిమ్ ను ప్రారంభించడం జరిగింది

ఏటుకూరు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ధర్మకర్త నాగేశ్వర రావు గారు ఏటుకూరు నరేంద్ర ఆధ్వర్యంలో దసరా నవరాత్రి లో భాగంగా టిడిపి నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్న గారు అమ్మవారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది...

దేవీ నవరాత్రుల సందర్భంగా స్థానిక ఆరో డివిజన్ రాజా గారి తోట నందు అమ్మవారి భక్తురాలు అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో 9వ సంవత్సరం అమ్మవారి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ గుంటూరు జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు కారంగి అనిల్ నెమలిపురి బాబు శెట్టి తదితరులు పాల్గొన్నారు