గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ #గల్లా_జయదేవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు అర్బన్ పార్టీ అధ్యక్షులు డేగల.ప్రభాకర్ గారి అద్వర్యం లో గల్లా.జయదేవ్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి గుంటురు పార్లమెంట్ అధ్యక్షులు Tenali Sravan Kumar గారు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి Kovelamudi Ravindra గారు,తూర్పు నియొజకవర్గ ఇంచార్జి Naseer Ahmed గారు,మద్దిరలా మ్యాని గారు,పిల్లి మనిక్యలరావు గారు,గుంటూరు నగర పార్టీ అధ్యక్షులు Degala Prabhakar గారి తో కలిసి కేక్ ను కట్ చేసి Jayadev Galla గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమమం లో తెలుగు యువత రావిపాటి సాయి గారు, పార్లమెంట్ బిసి అధ్యక్షులు,తెలుగు యువత నాయకులు,కార్పోరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,ఇంచార్జి లు,ఇతర ముఖ్య నాయకులు,పార్టీ కార్యకార్తలు ,అభిమానులు పాల్గోన్నారు.