Thursday, 24 March 2022

#గల్లా_జయదేవ్ గారి జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి Kovelamudi Ravindra గారి కార్యాలయంలో

 గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ #గల్లా_జయదేవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి Kovelamudi Ravindra గారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమమంలొ గుంటూరు నగర అధ్యక్షులు Degala Prabhakar గారు పాల్గొని కేక్ ను కట్ చేసి Jayadev Galla గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.