Wednesday, 23 March 2022

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సుఖ్ దేవ్, రాజ్ గురు, భగత్ సింగ్ ల వర్ధంతి నేడు.

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సుఖ్ దేవ్, రాజ్ గురు, భగత్ సింగ్ ల వర్ధంతి నేడు. వారి బలిదానాలను స్మరించుకుంటూ, వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని, వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పునరంకితం కావాలి.

           డేగల.ప్రభాకర్
గుంటూరు నగర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ.