Thursday, 10 March 2022

 నేడు సావిత్రిబాయి పూలే వర్ధంతి. ప్రతీ ఒక్కరూ వారి ఆశయ సాధనకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ, వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. 

Saturday, 5 March 2022

గుడారాల పండుగ

 గుంటూరు గోరంట్లలో జరుగుతున్న హాసన్నా మందిరం ప్రంతం లో జరుగుతున్న  గుడారాల పండుగల్లో పాల్గొని ప్రసంగిస్తున్న మాజీ మంత్రి *నక్కా ఆనంద్ బాబు* గారు, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ *కోవెలమూడి రవీంద్ర(నానీ)*గారు,గుంటూరు నగర అధ్యక్షులు *డేగల ప్రభాకర్* గారు, *మద్దిరాల మ్యాని* గారు మరియు టీడీపీ రాష్ట్ర ముఖ్య నేతలు.

Thursday, 3 March 2022

#ఫలించిన_పోరాట_యోదుల_పాదయాత్ర

 #ఫలించిన_పోరాట_యోదుల_పాదయాత్ర

కీ.శే.గంటి మొహన చంద్ర బాలయోగి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే నా ఘనమైన నివాళులు.

బడుగు , బలహీన వర్గాల కోసం స్పూర్తిదాయకమైన సేవలందించి, తొలి దళిత స్పీకర్ గా దేశ రాజకీయలలో ధ్రువతారగా వెలిగిన

Wednesday, 2 March 2022

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం రిసెప్షన్ కమిటి కన్వినర్ వల్లూరు కుమార్ స్వామి గారు స్వర్గస్తులైనారు.
వారి పవితమైన ఆత్మకు శాంతి చేకురాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ, వారి కుటుంబనికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూన్నాను. 

 డేగల.ప్రభాకర్
గుంటూరు నగర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియలలో పాల్గొన్న చంద్రబాబు గారు

Tuesday, 1 March 2022

మహా శివరాత్రి శుభాకాంక్షలు

 ఆ దేవదేవుని ఆశీస్సులు, మీ అందరికీ ఉండాలని...

మనస్పూర్తిగా కోరుకుంటూ...

మీకు - మీ కుటుంబ సభ్యులకు 