Thursday, 10 March 2022

 నేడు సావిత్రిబాయి పూలే వర్ధంతి. ప్రతీ ఒక్కరూ వారి ఆశయ సాధనకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ, వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.