Wednesday, 2 March 2022

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం రిసెప్షన్ కమిటి కన్వినర్ వల్లూరు కుమార్ స్వామి గారు స్వర్గస్తులైనారు.
వారి పవితమైన ఆత్మకు శాంతి చేకురాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ, వారి కుటుంబనికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూన్నాను. 

 డేగల.ప్రభాకర్
గుంటూరు నగర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ.