Saturday, 5 March 2022

గుడారాల పండుగ

 గుంటూరు గోరంట్లలో జరుగుతున్న హాసన్నా మందిరం ప్రంతం లో జరుగుతున్న  గుడారాల పండుగల్లో పాల్గొని ప్రసంగిస్తున్న మాజీ మంత్రి *నక్కా ఆనంద్ బాబు* గారు, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ *కోవెలమూడి రవీంద్ర(నానీ)*గారు,గుంటూరు నగర అధ్యక్షులు *డేగల ప్రభాకర్* గారు, *మద్దిరాల మ్యాని* గారు మరియు టీడీపీ రాష్ట్ర ముఖ్య నేతలు.