Monday, 28 February 2022

 మాజీ మంత్రివర్యులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు, సంగం డైరీ ఫౌండర్ చైర్మన్, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ యడ్లపాటి వెంకట్రావు   గారి మృతికి సంతాపంగా గుంటూరు పార్లమెంటరీ టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిచడం జరిగింది.

             *డేగల.ప్రభాకర్*

గుంటూరు నగర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ యాడ్లపాటి వెంకట రావు గారు ఈ రోజు ఉదయం ఏడు గంటలకు స్వర్గస్తులైనారు.

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ....

                డేగల.ప్రభాకర్

గుంటూరు నగర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ.

టైలర్స్ డే శుభాకాంక్షలు

 మనిషికి కావల్సినది కూడు,గుడ్డ,గూడు...
అందులో రెండో దాన్ని అందంగా మలిచేవాడే టైలర్

Saturday, 26 February 2022

ఈనాటీ మన ప్రయత్నం..!పోలియోను పూర్తిగా నిర్మూలించడం..!గుర్తుంచుకో౦డి..! 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ రెండు పోలియో చుక్కలు వేయించండి...మరిచిపోకండి...ఇది బిడ్డ అంగవైకల్యాన్ని ఎదూర్కొనే ఏకైక మార్గం..!

 ఈనాటీ మన ప్రయత్నం..!

పోలియోను పూర్తిగా నిర్మూలించడం..!

గుర్తుంచుకో౦డి..!

 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ రెండు పోలియో చుక్కలు వేయించండి...

మరిచిపోకండి...

ఇది బిడ్డ అంగవైకల్యాన్ని ఎదూర్కొనే ఏకైక మార్గం..!

 ఈనాటీ మన ప్రయత్నం..!

పోలియోను పూర్తిగా నిర్మూలించడం..!

గుర్తుంచుకో౦డి..!

 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ రెండు పోలియో చుక్కలు వేయించండి...

మరిచిపోకండి...

ఇది బిడ్డ అంగవైకల్యాన్ని ఎదూర్కొనే ఏకైక మార్గం..!

Wednesday, 23 February 2022

తెలుగువాడి గో౦తు డిల్లీ స్థాయి లో వినిపించిన ఫ్రజల మనిషి...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కి సేవలందించి 
దివికేగిన ఉత్తరాంధ్ర ఉత్తేజరూప౦

కీ.శే.కింజారపు యర్రం నాయుడు గారి 
జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళి...

డేగల.ప్రభాకర్
గుంటూరు నగర అద్యక్షులు ,తెలుగుదేశం పార్టీ....

Sunday, 20 February 2022

భూ రాక్షసు ల పై పోరాటం...!

Saturday, 19 February 2022

            గుంటూరు లో  భూ రాక్షసులు

తీగ లాగితే డొంకంతా కదులుతున్నట్టు గా గుంటూరు నగరం లో  వక్ఫ్ భూములు ఆక్రమణల వ్యవహారం తారాస్థాయికి చేరింది అని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్  ఆరోపించారుఅధికారాన్ని అడ్డం పెట్టుకొని వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేసేందుకు  రాజకీయ భూ రాక్షసుల ప్రయత్నాలు చెయ్యడం మానుకోవాలన్నారు.ప్రజలకు చెయ్యాల్సిన అభివృద్ధి మరిచి అక్రమాలకు పాల్పపడటం మంచి పద్దతి కాదన్నారు.నగరం లో సుమారు 2000 ల గజాలు స్థలం పై రాజకీయ భూ రాక్షసుల కన్ను పడిందన్నారు.వక్ఫ్ భూములను కాపాడేందుకు ప్రజల తరపున పోరాడుతామన్నారు.ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు ,గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్  నసీర్ గారు మరియు పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గోన్నారు. 

Tuesday, 15 February 2022

గిరిజన బిడ్డలందరికీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు.

              గిరిజన బిడ్డలందరికీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు.

Monday, 14 February 2022

దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి జయంతి  సందర్బంగా ఘన నివాళ్ళు...

*తెలుగుదేశం పార్టీ  గుంటూరు నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్*

దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి జయంతి  సందర్బంగా ఘన నివాళ్ళు...

*తెలుగుదేశం పార్టీ  గుంటూరు నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్*

-----------------------------------------------------------------------------------------------------------------------------

ఇస్రో శాస్త్రవేత్తలకు *తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు  డేగల.ప్రభాకర్ *  అభినందనలు తెలిపారు.

సోమవారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు  ప్రయోగించిన  పీఎస్‌ఎల్‌వీ సీ-52 రాకెట్‌ ఘన  విజయం సాదించిన సందర్బంగా  ఇస్రో శాస్త్రవేత్తలకు తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు  *డేగల.ప్రభాకర్* అభినందనలు తెలిపారు. ఈ ఘన విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మన  భారత  అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్ళాలని , రానున్న రోజుల్లో  ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు ఘన విజయం సాధించాలని  తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు *డేగల.ప్రభాకర్*  కొరారు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

గుంటూరు తూర్పు ఇంచార్జీ  శ్రీ నసీర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....

*నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్*

-----------------------------------------------------------------------------------------------------------------------------

పుల్వామా ఉగ్రదాడిలో  ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ  అమరులైన వీర జవాన్లకు జోహార్ మీ మరణం వృధా పోదు, మీ త్యాగం ఈ నేల మరువదు....

*తెలుగుదేశం పార్టీ  గుంటూరు నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్*

పుల్వామా ఉగ్రదాడిలో  ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ  అమరులైన వీర జవాన్లకు జోహార్ మీ మరణం వృధా పోదు, మీ త్యాగం ఈ నేల మరువదు....

*తెలుగుదేశం పార్టీ  గుంటూరు నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్*

-----------------------------------------------------------------------------------------------------------------------------

Sunday, 13 February 2022

 'నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా'గా పిలువబడి, భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా, స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రానికి (ఉత్తరప్రదేశ్) మొదటి మహిళా గవర్నరుగా పనిచేసిన సరోజినీనాయుడు పుట్టింది తెలుగునేలపైనే.

ఆమె తండ్రి శాస్త్రవేత్త, తత్వవేత్త అయిన అఘోరనాథ చటోపాధ్యాయ. ఆయన హైదరాబాద్‌లో నిజాం కాలేజీని స్థాపించి, ఆ కళాశాలకు ప్రిన్స్‌పాల్‌గా చాలా కాలం పనిచేశారు. సరోజినీ దేవి తల్లి ప్రసిద్ధ కవయిత్రి వరద సుందరీ దేవి.

దేశ స్వాంత్య్రం కోసం, మహిళా వికాసం కోసం, అంటరానితనం నిర్మూలన కోసం ఎంతగా కృషిచేశారో... సాహిత్యంలోనూ అంతటి విశేషకృషి చేశారు సరోజినీ దేవి. మొదటిసారిగా 1905లో ఆమె రాసిన కవితా సంపుటి 'గోల్డెన్ త్రెషోల్డ్' పేరిట ప్రచురింపబడింది. తద్వారా 'నైటింగేల్ ఆఫ్ ఇండియా'గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఆ తర్వాత ఆమె రాసిన 'ది బర్ద్ ఆఫ్ టైం', 'ది బ్రోకెన్ వింగ్'... వంటి పుస్తకాలు ప్రాచుర్యం పొందాయి. 1908లో మూసీనదికి వరదలు సంభవించిన సమయంలో ఆమె చేపట్టిన సేవాకార్యక్రమానికి మెచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం సరోజినీ దేవికి ‘‘కైజార్ ఎ హిందూ’’ స్వర్ణ పతకాన్ని బహుకరించింది. ఆ రోజుల్లోనే కులాంతరవివాహం చేసుకుని కులవివక్షకు ఎదురునిలిచారు. మహిళా స్వేచ్ఛను చాటారు.

Friday, 11 February 2022

గుంటూరు లో డేగల అరెస్టు || Degala Prabhakar Arrest || TDP_Guntur_Urban President_DEGALA PRABHAKAR. 

గుంటూరు లో హై టెన్షన్ || Degala Prabhakar Arrest ||

 ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్టును ఖండించిన టిడిపి గుంటూరు నగర పార్టీ అధ్యక్షులు డేగల.ప్రభాకర్

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపి గుంటూరు నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్ మండిపాటు.

పార్టీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు ను అరెస్టు చెయ్యడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్థ రాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏమోచ్చిందన్నారు.

ఉద్యోగుల సమస్య పై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబు పై ప్రభుత్వం కక్షగట్టిందిన్నారు.

జ‌గన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు భవిష్యత్ లో మూల్యం చెల్లించక తప్పదన్నారు.

Wednesday, 9 February 2022

Video

Photos

With Boss @ CBN
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 
గుంటూరు నగర అధ్యక్షులు 
డేగల ప్రభాకర్ గారు 04-02-2022 న  జాతీయ  పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా  కలవడం జరిగింది.