మాజీ మంత్రివర్యులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు, సంగం డైరీ ఫౌండర్ చైర్మన్, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ యడ్లపాటి వెంకట్రావు గారి మృతికి సంతాపంగా గుంటూరు పార్లమెంటరీ టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిచడం జరిగింది.
*డేగల.ప్రభాకర్*
గుంటూరు నగర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ.