ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్టును ఖండించిన టిడిపి గుంటూరు నగర పార్టీ అధ్యక్షులు డేగల.ప్రభాకర్
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపి గుంటూరు నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్ మండిపాటు.
పార్టీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు ను అరెస్టు చెయ్యడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్థ రాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏమోచ్చిందన్నారు.
ఉద్యోగుల సమస్య పై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబు పై ప్రభుత్వం కక్షగట్టిందిన్నారు.
జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు భవిష్యత్ లో మూల్యం చెల్లించక తప్పదన్నారు.