దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్బంగా ఘన నివాళ్ళు...
*తెలుగుదేశం
పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు
డేగల.ప్రభాకర్*
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్బంగా ఘన నివాళ్ళు...
*తెలుగుదేశం
పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు
డేగల.ప్రభాకర్*
ఇస్రో శాస్త్రవేత్తలకు *తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్ * అభినందనలు తెలిపారు.
సోమవారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-52 రాకెట్ ఘన విజయం సాదించిన సందర్బంగా ఇస్రో శాస్త్రవేత్తలకు తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు *డేగల.ప్రభాకర్* అభినందనలు తెలిపారు. ఈ ఘన విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మన భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్ళాలని , రానున్న రోజుల్లో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు ఘన విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు *డేగల.ప్రభాకర్* కొరారు.
గుంటూరు తూర్పు ఇంచార్జీ శ్రీ నసీర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....
*నగర అధ్యక్షులు
డేగల.ప్రభాకర్*
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ అమరులైన వీర జవాన్లకు జోహార్ మీ మరణం వృధా పోదు, మీ త్యాగం ఈ నేల మరువదు....