Thursday, 9 July 2026

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో 19 SIPB సమావేశాలు జరిగాయి. 339 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.11,86,271 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 10,41,821 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. #ChooseSpeedChooseAP #ChandrababuNaidu #AndhraPradesh #Degalaprabhakar #apidcchairman

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో 19 SIPB సమావేశాలు జరిగాయి. 339 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.11,86,271 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 10,41,821 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#Degalaprabhakar
#apidcchairman
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో 19 SIPB సమావేశాలు జరిగాయి. 339 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.11,86,271 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 10,41,821 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#Degalaprabhakar
#apidcchairman

 

Saturday, 4 July 2026

మన్యం విప్లవ వీరుడు, స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయన చేసిన వీర పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు... #allurisitharamaraju #degalaprabhakar #apidcchairman

మన్యం విప్లవ వీరుడు, స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయన చేసిన వీర పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు...
#allurisitharamaraju
#degalaprabhakar
#apidcchairman

 

యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము #SwamiVivekananda #degalaprabhakar #apidcchairman

యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము


 

స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి జయంతి సందర్భంగా నా ఘన నివాళులు... #JoharVMR #VangaveetiMohanaRanga #degalaprabhakar #apidcchairman

స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి జయంతి సందర్భంగా నా ఘన నివాళులు...

#JoharVMR 
#VangaveetiMohanaRanga
#degalaprabhakar
#apidcchairman


 

Tuesday, 30 June 2026

రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ భాష్యం రామకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది...#TeluguDesamParty #bhashyamramakrishna #degalaprabhakar #apidcchairman #Apidc



రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన
శ్రీ భాష్యం రామకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది...

#TeluguDesamParty
#bhashyamramakrishna
#degalaprabhakar
#apidcchairman
#Apidc

Thursday, 7 May 2026

మానవత్వమే ధ్యేయం! ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత! ఆపదలో అండగా కూటమి ప్రభుత్వం – CMRF చెక్కుల పంపిణీ... గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్యం,ఆర్థిక భరోసా కల్పించడంలో భాగంగా ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ గారితో కలిసి,ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తూ... “కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో ఉంటే, మొత్తం కుటుంబం కష్టాల్లో పడుతుంది. మీ కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నారా చంద్రబాబునాయుడు గారు పెద్దకొడుకులా తోడుగా ఉంటున్నారు. #CMRF #CMReliefFund #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #NaraLokesh #degalaprabhakar #APIDC #apidcchairman #TDPforDevelopment






 

Monday, 20 April 2026

ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నమ్మకంగా నిలిచిన నాయకుడు....అర్బన్ పార్టీ కార్యాలయంలో ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు నిర్వహించి,చంద్రన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం జరిగినది. #HBDCBN #HBDCBNsir #happybirthdaynarachandrababu #NaraChandrababuNaidu

ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నమ్మకంగా నిలిచిన నాయకుడు....
ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ Nara Chandrababu Naidu గారి పుట్టినరోజు సంధర్భంగా అర్బన్ పార్టీ కార్యాలయంలో ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు నిర్వహించి,చంద్రన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం జరిగినది.
#HBDCBN
#HBDCBNsir
#happybirthdaynarachandrababu
#NaraChandrababuNaidu













 

Sunday, 19 April 2026

Happy Birthday CBN Sir....

దూరదృష్టి, అభివృద్ధి, నాయకత్వం అంటే గుర్తొచ్చే పేరు,

అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు నడిపిస్తున్న నాయకుడు,

మీ విజన్, మీ కృషి, మీ నాయకత్వం ఎంతో మందికి ప్రేరణ,

సంకల్పం ఉన్న నాయకుడు ఏదైనా సాధించగలడని నిరూపించిన నాయకుడు,

ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచించే నాయకుడు,

మీ నాయకత్వం రాష్ట్రానికి ఒక వరం,

ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నమ్మకంగా నిలిచిన నాయకుడు....

మాన ముఖ్యమంత్రివర్యులు గౌ .శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన  శుభాకాంక్షలు....