Sunday, 19 April 2026

Happy Birthday CBN Sir....

దూరదృష్టి, అభివృద్ధి, నాయకత్వం అంటే గుర్తొచ్చే పేరు,

అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు నడిపిస్తున్న నాయకుడు,

మీ విజన్, మీ కృషి, మీ నాయకత్వం ఎంతో మందికి ప్రేరణ,

సంకల్పం ఉన్న నాయకుడు ఏదైనా సాధించగలడని నిరూపించిన నాయకుడు,

ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచించే నాయకుడు,

మీ నాయకత్వం రాష్ట్రానికి ఒక వరం,

ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నమ్మకంగా నిలిచిన నాయకుడు....

మాన ముఖ్యమంత్రివర్యులు గౌ .శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన  శుభాకాంక్షలు....