Tuesday, 12 May 2026

రామ భక్తి, ధైర్యం, సేవా తత్త్వానికి నిలయమైన హనుమంతుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. #hanumanjayanthi