తరానికి ఒక్కడు...యుగానికి ఒక్కడు...
మాతరం ఏ౦ పుణ్యం చేసుకుందో మీలాంటి నాయకుడిని చూసింది...
రేపటి తరం ఏ౦ పుణ్యం చేసుకుందో మీ అభివృద్ది ఫలాలు అందుకోబోతుంది...
తరానికి ఒక్కడు...యుగానికి ఒకే ఒక్కడు
మీలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ పుట్టాలి...
మా బిడ్డల భవిష్యత్తు కోసం...
తెలుగుజాతి పునర్వైభవం కోసం...
మీ అడుగుజాడల్లొ మేమంతా నడుస్తాం...
నా గుండె దైర్యం చంద్రన్న...
నా ఆశ , శ్వాస తెలుగుదేశం...
నా తోడు చంద్రన్న...
డేగల.ప్రభాకర్
గుంటూరు నగర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ.