Tuesday, 22 March 2022

ఇటీవల రోడ్డు ప్రమాదనికి గురైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,12వ డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ గారిని నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్ గారు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థిని తెలుసుకొని,వారికి ధైర్యం చెప్పారు.ప్రభాకర్ గారి తో పాటు జిల్లా కార్యదర్శి తడివాక సుబ్బారావు, మైనార్టీ నాయకులు మీరవాలి,సిరాజ్,గాంధీ,శ్రీవాస్ తదితరులు పరామర్శించారు.