Friday, 1 July 2022

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాధినేని.శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా గుంటూరు అర్బన్ పార్టీ అధ్యక్షులు డేగల. ప్రభాకర్ గారి కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమన్నీ ఘనంగా నిర్వహించారు. డేగల ప్రభాకర్ గారు శ్రీనివాసరావు చేత కేక్ ను కట్ చేపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమనికి పార్టీ సీనియర్ నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సాధినేని శ్రీనివాసరావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తడివాక సుబ్బారావు,షేక్ ఫిరోజ్, యర్రగోపు నాగేశ్వరరావు,గడ్డిపాటి రాంబాబు, షేక్ మీరవాలి,షేక్ సిరాజ్,కొండెపు శేఖర్,షేక్ బాబు, గుంటూరు వెంకటేష్, శివరాం,మహమ్మద్ సీఫ్, నియాజ్, బండ్లమూడి మధు బాబు, బాజి, యద్దల రమేష్, నాగిరెడ్డి, కనకరావు, క్రోసూరి సతీష్, సూరే శ్రీనివాస్, మాల్యాద్రి,నారాయణ మూర్తి,వెంకట్రావు, బీరం వెంకటేశ్వరరావు, బాలయ్య, వెలకుర్తి వెంకట్రావు,గుట్ల నాగార్జున,అంగిరేకుల చెన్నకేశవా రావు మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

డేగల.ప్రభాకర్ గారిని ఘనంగా సన్మానిస్తున పార్టీ అగ్ర నేతలు... Degala Prabhakar

అన్న నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్న Degala Prabhakar

జిల్లా పార్టీ కార్యలయం లో నిర్వహీంచిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి శ్రీమతి #వాణి జన్మదిన వేడుకల్లో పాల్గోని శుభాకాంక్షలు తెలియజేసిన Degala Prabhakar

దేశ అత్యున్నత రాజకీయ సింహాసనాన్నిసగర్వంగా చేపట్టి, భారత దేశాన్ని దిగ్విజయంగ ఏలిన తెలుగు తేజం శ్రీ *పి.వి.నరసింహారావు * గారి జయంతి సందర్బ౦గా నా ఘన నివాళి...@Degala Prabhakar

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి Haribabu Vadranam గారి జన్మదిన వేడుకలలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

E-Paper Clips on 26-06-2022

E-Paper Clips on 26-06-2022

గుంటూరు నగరం సంగడిగుంట లోని మంత్రి వారి విధి లో యాదవ్ సమాజం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతనంగా నిర్మిచబోతున్న #శ్రీకృష్ణుని ని వారి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమమంలో పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు #డేగల_ప్రభాకర్ గారు. అనంతరం యాదవ్ సోదరులు ప్రభాకర్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూరే. శ్రీనివాసరావు,వీర్ల గురవయ్య,బాలయ్య,ఆంజనేయ ప్రసాద్,సాధినేని.శ్రీనివాసరావు, చిన్న బుజ్జి తదితరులు పాల్గొన్నారు.