Friday, 1 July 2022

గుంటూరు నగరం సంగడిగుంట లోని మంత్రి వారి విధి లో యాదవ్ సమాజం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతనంగా నిర్మిచబోతున్న #శ్రీకృష్ణుని ని వారి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమమంలో పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు #డేగల_ప్రభాకర్ గారు. అనంతరం యాదవ్ సోదరులు ప్రభాకర్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూరే. శ్రీనివాసరావు,వీర్ల గురవయ్య,బాలయ్య,ఆంజనేయ ప్రసాద్,సాధినేని.శ్రీనివాసరావు, చిన్న బుజ్జి తదితరులు పాల్గొన్నారు.