టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా డేగల యూత్ సునీల్,హనీఫ్ ఆద్వర్యంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ ను కట్ చేసి డేగల ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
02-09-2024
Chairman-AP Industrial Development Corporation(APIDC). Guntur City President ,Telugu Desam Party. Guntur.