Sunday, 1 September 2024

టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా డేగల యూత్ సునీల్, హనీఫ్ ఆద్వర్యంలో డాక్టర్ లు అచ్చేంశెట్టి అన్వేష్ కుమార్,కాసుల సాయి రాజశేకర్,జల్లేపల్లి తేజస్వి గార్ల తో అనాధ , పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది.