Friday, 6 January 2023

దేవీ నవరాత్రుల సందర్భంగా స్థానిక ఆరో డివిజన్ రాజా గారి తోట నందు అమ్మవారి భక్తురాలు అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో 9వ సంవత్సరం అమ్మవారి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ గుంటూరు జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు కారంగి అనిల్ నెమలిపురి బాబు శెట్టి తదితరులు పాల్గొన్నారు