Sunday, 2 October 2022

#గాంధీ_జయంతి శుభాకాంక్షలు.

అహింసే తన ఆయుధంగా... సత్యమే తన శక్తిగా..
చేతిలో భగవద్గీతతో దేశానికి ఊతకర్రయై నిలిచి...
ఆంగ్లేయులను ఎదిరించి, భారతమాత సంకెళ్లను త్రెంచిన 
#జాతిపిత_మహాత్మా_గాంధీ ని స్మరించుకుంటూ
#గాంధీ_జయంతి శుభాకాంక్షలు.

#GandhiJayanti
#MahatmaGandhiJayanti


 

#గాంధీ_జయంతి శుభాకాంక్షలు.

అహింసే తన ఆయుధంగా... సత్యమే తన శక్తిగా..
చేతిలో భగవద్గీతతో దేశానికి ఊతకర్రయై నిలిచి...
ఆంగ్లేయులను ఎదిరించి, భారతమాత సంకెళ్లను త్రెంచిన 
#జాతిపిత_మహాత్మా_గాంధీ ని స్మరించుకుంటూ
#గాంధీ_జయంతి శుభాకాంక్షలు.

#GandhiJayanti
#MahatmaGandhiJayanti


 

శ్రీ #లాల్_బహదూర్_శాస్త్రి గారి జయంతి

#జై_జవాన్_జై_కిసాన్ నినాదం తో దేశానికి అన్నం పెట్టే రైతన్న గొప్పతనాన్ని, దేశానికి రక్షణగా నిలిచే సైనికుడి గొప్పతనాన్ని చాటి చెప్పి భారతీయులలో స్ఫూర్తి నింపిన మాజీ ప్రధాని శ్రీ #లాల్_బహదూర్_శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళి.
#lalbahadurshastrijayanti


 

ప్రపంచమానవాళికే ఉత్తమ మార్గనిర్దేశనం చేసిన #జాతిపిత_మహాత్మ_గాంధీ రాజకీయాలలో నైతికత, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మాజీ ప్రధాని #లాల్_బహదూర్_శాస్త్రిల జయంతి సందర్భంగా... ఆ మహనీయుల మహోజ్వల చరిత్రలను స్మరించుకుంటూ...

 

Saturday, 1 October 2022

#గంటి_మోహనచంద్ర‌_బాలయోగి గారి జయంతి సందర్భంగా ఆ ప్రతిభాశాలి స్మృతికి ఇవే నా ఘన నివాళులు..

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి, రాష్ట్ర మంత్రిగా, తొలి దళిత లోక్ సభ స్పీకరుగా ప్రజలకు,@JaiTDP కి ఎనలేని సేవలందించిన కీ.శే. శ్రీ #గంటి_మోహనచంద్ర‌_బాలయోగి గారి జయంతి సందర్భంగా ఆ ప్రతిభాశాలి స్మృతికి ఇవే నా ఘన నివాళులు..#71yearsofbalayogi #DandamudiDharani