Sunday, 2 October 2022

శ్రీ #లాల్_బహదూర్_శాస్త్రి గారి జయంతి

#జై_జవాన్_జై_కిసాన్ నినాదం తో దేశానికి అన్నం పెట్టే రైతన్న గొప్పతనాన్ని, దేశానికి రక్షణగా నిలిచే సైనికుడి గొప్పతనాన్ని చాటి చెప్పి భారతీయులలో స్ఫూర్తి నింపిన మాజీ ప్రధాని శ్రీ #లాల్_బహదూర్_శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళి.
#lalbahadurshastrijayanti