Sunday, 2 October 2022

#గాంధీ_జయంతి శుభాకాంక్షలు.

అహింసే తన ఆయుధంగా... సత్యమే తన శక్తిగా..
చేతిలో భగవద్గీతతో దేశానికి ఊతకర్రయై నిలిచి...
ఆంగ్లేయులను ఎదిరించి, భారతమాత సంకెళ్లను త్రెంచిన 
#జాతిపిత_మహాత్మా_గాంధీ ని స్మరించుకుంటూ
#గాంధీ_జయంతి శుభాకాంక్షలు.

#GandhiJayanti
#MahatmaGandhiJayanti