Saturday, 1 October 2022

#గంటి_మోహనచంద్ర‌_బాలయోగి గారి జయంతి సందర్భంగా ఆ ప్రతిభాశాలి స్మృతికి ఇవే నా ఘన నివాళులు..

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి, రాష్ట్ర మంత్రిగా, తొలి దళిత లోక్ సభ స్పీకరుగా ప్రజలకు,@JaiTDP కి ఎనలేని సేవలందించిన కీ.శే. శ్రీ #గంటి_మోహనచంద్ర‌_బాలయోగి గారి జయంతి సందర్భంగా ఆ ప్రతిభాశాలి స్మృతికి ఇవే నా ఘన నివాళులు..#71yearsofbalayogi #DandamudiDharani