Monday, 11 April 2022

ఈ రోజు #tdpguntur  జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
గుంటూరు పార్లమెంట్ #TNSF విస్తృతస్థాయి సమావేశం లో పాల్గొన్నా నగర అధ్యక్షులు #డేగల_ప్రభాకర్  గారు.

#TNSF  గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పిన్నపాటి జీవన్ గారు నూతన గృహం నిర్మించుకున్న సందర్భంగా పార్లమెంటరీ టిఎన్ఎస్ఎఫ్ కమిటీ తరఫున 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా అధ్యక్షులు  #తెనాలి_శ్రావణ్ కుమార గారితో కలిసి అందించిన #డేగల_ప్రభాకర్ గారు.