Thursday, 14 April 2022

అంటరానితనం పై అలుపెరుగని సమరం ‘#అంబేద్కర్’...

అంటరానితనం పై అలుపెరుగని సమరం ‘#అంబేద్కర్’...
భారతరత్న డాక్టర్ #బాబాసాహెబ్ #అంబేద్కర్ గారి 131వ జయంతిని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యలయం లో ఏర్పటూ చేసిన డాక్టర్ #బాబాసాహెబ్ #అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో పాల్గోని ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.