వైద్యుడు దైవంతో సమానం ... ఆపద సమయంలో విపత్కర పరిస్థితుల్లో కూడా కుటుంబాలను సైతం పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్న వైద్యులందరికి #డాక్టర్స్_డే_శుభాకాంక్షలు.
Chairman-AP Industrial Development Corporation(APIDC). Guntur City President ,Telugu Desam Party. Guntur.
Friday, 1 July 2022
లాల్ పురం గ్రామంలో ఇటీవల స్వర్గస్తులైన కాటూరి.సాంబ్రాజ్యం గారి పెద్దకర్మకు స్థానిక నాయకులతో కలిసి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షులు #డేగల_ప్రభాకర్ డేగల.ప్రభాకర్ గారు....

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాధినేని.శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా గుంటూరు అర్బన్ పార్టీ అధ్యక్షులు డేగల. ప్రభాకర్ గారి కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమన్నీ ఘనంగా నిర్వహించారు. డేగల ప్రభాకర్ గారు శ్రీనివాసరావు చేత కేక్ ను కట్ చేపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమనికి పార్టీ సీనియర్ నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సాధినేని శ్రీనివాసరావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తడివాక సుబ్బారావు,షేక్ ఫిరోజ్, యర్రగోపు నాగేశ్వరరావు,గడ్డిపాటి రాంబాబు, షేక్ మీరవాలి,షేక్ సిరాజ్,కొండెపు శేఖర్,షేక్ బాబు, గుంటూరు వెంకటేష్, శివరాం,మహమ్మద్ సీఫ్, నియాజ్, బండ్లమూడి మధు బాబు, బాజి, యద్దల రమేష్, నాగిరెడ్డి, కనకరావు, క్రోసూరి సతీష్, సూరే శ్రీనివాస్, మాల్యాద్రి,నారాయణ మూర్తి,వెంకట్రావు, బీరం వెంకటేశ్వరరావు, బాలయ్య, వెలకుర్తి వెంకట్రావు,గుట్ల నాగార్జున,అంగిరేకుల చెన్నకేశవా రావు మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Subscribe to:
Posts (Atom)
-
Andhra Prime Hospital Opening Ceremony in Sattenapalli #Andhraprimehospital #primehospital #Andhraprime #GunturHospitals #HospitalsinG...

.jpg)

.jpg)