Wednesday, 16 March 2022

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసిన ఏకైక వ్యక్తి అమరజీవి గారు

 అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించదం జరిగింది..ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసిన ఏకైక వ్యక్తి అమరజీవి గారు.సమస్యల పరిష్కారం కోసం గాంధీ మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పయనించిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు.