Wednesday, 16 March 2022

శ్రీరాములు గారు. తుది శ్వాస వరకు ఆంధ్రజాతి ఐక్యత కోసం పోరాడారు.అమరజీవి గా చరిత్రకెక్కారు. నేడు శ్రీ పోట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారికి ఇవే నా ఘననివాళులు...