Wednesday, 28 September 2022

గుదిబండలా మారిన జగన్ రెడ్డి పాలన : #డేగల_ప్రభాకర్

గుదిబండలా మారిన జగన్ రెడ్డి పాలన : #డేగల_ప్రభాకర్
రాష్ట్ర ప్రజల బ్రతుకులు మారాలంటే #చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గుర్తించారని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని #డేగల_ప్రభాకర్ అన్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో 25వ డివిజన్ లో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇంచార్జ్ Kovelamudi Ravindra Ravindra గారితో కలిసి #Degala_Prabhakar గారు పాల్గొన్నారు.