Monday, 20 June 2022

గుంటూరు అర్బన్ పార్టీ అధ్యక్షులు #డేగల_ప్రభాకర్ హౌస్ అరెస్ట్ పొన్నూరు నియోజకవర్గం లో అధికార పార్టీ అక్రమ మైనింగ్ పై టీడీపీ #చలో.. #అనుమర్లపూడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే ప్రభాకర్ గారిని ఎక్కడికి వెళ్లనీయకుండా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. అనుమర్లపూడి లో కోట్లు కొల్లగొడుతున్న గ్రావెల్, మట్టి మాఫియా ఆగడాలను సీరియస్ గా తీసుకున్న #టీడీపీ .