Saturday, 7 May 2022

అల్లూరి సీతారామరాజు,వారి వర్ధంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు...

దేశం కోసం, ధర్మం కోసం, తెల్లవాళ్లకు రొమ్ము విరిచి, ఎదురునిలిచి, సవాల్ విసిరి,బానిస సంకెళ్లు తెంచేందుకు, భావితరాలకు స్వేచ్ఛను అందించేందుకు,తెల్ల దొరల గుండెల్లో సింహ స్వప్నమై నిలచి,వారిని గడగడలాడించి, అలుపెరగని పోరాటం చేసి అమరుడైన అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు,వారి వర్ధంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు...