Saturday, 30 April 2022

#ఇఫ్తార్_విందు

పవిత్ర #రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేసిన #ఇఫ్తార్_విందు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ #ముఖ్యమంత్రి #నారా_చంద్రబాబు_నాయుడు గారికి కి #రంజాన్ మాస శుభాకాంక్షలు లు తెలియజేస్తున్న Telugu Desam Party (TDP) గుంటూరు నగర అధ్యక్షులు #డేగల_ప్రభాకర్...