Sunday, 3 April 2022

*ముస్లిం సోదర , సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభోత్సవ శుభాకాంక్షలు..*

 *ముస్లిం సోదర , సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభోత్సవ శుభాకాంక్షలు..*

పవిత్ర రంజాన్ మాస  ప్రారంభోత్సవ సందర్భంగా ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ నెల ప్రారంభం శుభాకాంక్షలు. భక్తిశ్రద్ధలతో పవిత్రమైన రంజాన్ మాసాన్ని రోజా,తరావి,నమాజ్ లతో ముస్లిం ప్రజలు విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తూన్నాను.