Saturday, 19 March 2022

గెల్ల సైమన్ గారి అకాల మరణం పార్టికి తీరనిం లోటు....నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్

 గుంటూరు తూర్పు నియూజకవర్గనికి చెందిన డివిజన్ మజీ అధ్యక్షులు గెల్ల సైమన్ గారి అకాల మరణం పార్టికి తీరనిం లోటు అని నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం శ్రమించిన మిత్రుడు గెల్ల సైమన్ అని, వారు ఇక లేరు అనే వార్త చాలా భాధకరంగా ఉందని డేగల.ప్రభాకర్ అన్నారు. గెల్ల సైమన్ పార్థివదేహానికి నివాళ్ళు అర్పించి , వారి కుటుంబనికి దైర్యం చేప్పారు. తెలుగుదేశం పార్టీ తమ కుటుంబనికి అన్నివిదాలుగా అండగా ఉంటుందని తెలిపారు.వారి కుటుంబనికి 10,000/- (పది వెల రూపాయల) అర్ధిక సహయన్ని డేగల.ప్రభాకర్ గారు అందించారు.