Tuesday, 29 March 2022

గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో 40వసంతాల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో 40వసంతాల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. 

"సమాజమే దేవాలయం...ప్రజలే దేవుళ్ళు..." ప్రతి ఒక్కరికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు

 "సమాజమే దేవాలయం...ప్రజలే దేవుళ్ళు..."

అనే నినాదంతో ఏర్పాటు అయ్యి
"ప్రజల వద్దకే పాలన" ను తీసుకుని వచ్చిన తెలుగుదేశం పార్టీ పురుడుపోసుకోని నేడు 40వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్బంగా ప్రతీ ఒక్క కార్యకర్తకు, పార్టీ అభిమనులకు, నాయకులకు, పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు
డేగల.ప్రభాకర్
గుంటూరు నగర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ.

Monday, 28 March 2022

తెలుగుదేశం పార్టీ ఆవిర్బవ దినోత్సవ సందర్బంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం లోని పాతగుంటూరు సుద్దపల్లి డొంక నందు జెండా ఆవిష్కరణ మరియు బహిరంగ సభ లో పాల్గోనడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్బవ దినోత్సవ సందర్బంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం లోని పాతగుంటూరు సుద్దపల్లి డొంక నందు జెండా ఆవిష్కరణ మరియు బహిరంగ సభ లో పాల్గోనడం జరిగింది.